Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు అందరూ కూడా కట్టుబడి ఉండవలెను..

ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా
విశాలాంధ్ర -ధర్మవరం : పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు అందరూ కూడా కట్టుబడి ఉండాలని ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వం 75 వసంతాల స్వతంత్ర సంబరాల్లో భాగంగా ఈనెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు చేపట్టిన ఁమేరీ మట్టి మేర దేశ్ ఁఅనే కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు కళాశాల ప్రాంగణంలో రిజ్వాన్ భాషా తో పాటు ఏవో కరీముల్లా, విద్యార్థులుఅందరూ కలిసి వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది. అనంతరం రిజ్వాన్ భాషా మాట్లాడుతూ నేటి మొక్కలు రేపటి తరాలకు నీడను ఇస్తాయని, నేటి మొక్కలు రేపటి వృక్షాలుగా ఎదిగి ఎంతోమందికి జీవితాన్ని కూడా ఇస్తాయని వారు తెలిపారు. చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పిఓ. హర్షవర్ధన్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img