Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రౌడీషీటర్ హత్యకేసును 24 గంటల్లో ఛేదించిన అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు

ఐదుగురు అరెస్టు… మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం


విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురంలో నిన్న జరిగిన రౌడీషీటర్ సయ్యద్ జిలాన్ @ కుక్కల జిలాన్ (33 సం) హత్య కేసును 24 గంటలలోపే ఛేదించిన ఒన్ టౌన్ పోలీసులు.
జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఐదుగురు నిందితులను ఈ కేసులో అరెస్టు చేసిన ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప మరియు ఆయన సిబ్బంది… 3 ద్విచక్ర వాహనాల స్వాధీనం
అరెస్టయిన నిందితుల వివరాలు :
1) పండ్యాల ప్రసాద్, వయసు 42 సం.లు, రాణినగర్, అనంతపురం
2) నరేష్, వయసు 36 సం.లు, రాణి నగర్ అనంతపురం
3) ఎల్లప్ప, వయస్సు 41 సం., LB కాలనీ, బుక్కరాయ సముద్రం మండలం
4) ప్రతాప్, వయస్సు 25 సం.లు, రాణి నగర్, అనంతపురం
5) సువర్ణ, వయసు 30 సం.లు, రాణి నగర్, అనంతపురం
2021 సంవత్సరంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగర్ లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న సయ్యద్ జిలాన్ @ కుక్కల జిలాన్ పై అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్
ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో ప్రసాద్, నరేష్ లతో కలసి బేల్దారి పనులు చేసిన సయ్యద్ జిలాన్ @ కుక్కల జిలాన్
ఆ సందర్భంగా తలెత్తిన బేల్దారి పనుల డబ్బుల విషయంలో ఇప్పటికీ ప్రసాద్, నరేష్ లతో గొడవపడుతున్న వైనం
ఇది భరించలేని ఎలాగైనా సదరు రౌడీషీటర్ ను చంపాలని పథకం పన్ని స్థానిక సింధూర వైన్స్ దుకాణం వద్దకు పిలిపించుకున్న ప్రసాద్, నరేష్ లు పిలిపించుకొని హత్య చేశారు.
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి .ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో… 1 టౌన్ సీఐ వి .రెడ్డెప్ప, ఎస్ ఐ పి . వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ లో ఈ ఐదుగురు నిందితుల అరెస్టు… 3 ద్విచక్ర వాహనాల స్వాధీనం
24 గంటల్లో ఈ హత్య కేసును ఛేదించిన అనంతపురం ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప, ఎస్సై వెంకటేశ్వర్లు బృందానికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img