Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ జాతీయ పోటీలకు ఏపీ జట్లు

విశాలాంధ్ర-రాప్తాడు : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈనెల 28నుండి ఏప్రిల్ ఒకటవ తేది వరకు జరగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే ఏపీ బాల,బాలికల జట్లకు అనంతపురం ఆర్డీటీ మైదానంలో జరుగుతున్న శిక్షణ బుధవారం ముగిసింది. క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఇటుకులపల్లి సీఐ నరేంద్రరెడ్డి, ఆర్డిటి గ్రాస్ రూట్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ , ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సీఈఓ సి. వెంకటేశులు, కార్యదర్శి సి. నాగేంద్ర హాజరయ్యారు. తదితరులు పాల్గొన్నారు. సీఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కృషి, పట్టుదలతో జాతీయస్థాయిలో విజయమే లక్ష్యంగా చక్కటి ప్రతిభ కనబరచి గెలుపును కైవసం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రతిష్టను జాతీయస్థాయిలో మార్మోగేలా శ్రమించాలన్నారు. ఏపీలో సాఫ్ట్బాల్ క్రీడాభివృద్ధి కోసం ఆర్డీటీ చేసిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు గోపాల్ రెడ్డి, రమేష్, చంద్ర, లతాదేవి,
కోచ్ లు మహేష్, కోచ్ సింహాద్రి , లక్ష్మి, బద్రి, సాకే లక్ష్మీనారాయణ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారుల వివరాలు
బాలురు జట్టు

జి. నాని బాబు, కే. రోహిత్, జ్యోతిప్రకాష్, జనార్ధన్
(విజయనగరం), కుష్వంత్ ( కృష్ణా), కార్తీక్, పార్థసారథి
(గుంటూరు), శశి, మురళీ( అనంతపురం),
వంశి (చిత్తూరు), జగన్ (కర్నూల్)
వై. పవన్ (శ్రీకాకుళం)
ధీరజ్ (నెల్లూరు),చరణ్ తేజ (ప్రకాశం), బద్రీనాథ్ (కడప), సాత్విక్ (కర్నూలు), మనోజ్ (విశాఖపట్నం), వీరబాబు (ఈస్ట్ గోదావరి)
బాలికల జట్టు
దేవి ప్రియ (శ్రీకాకుళం), పి.చైతన్య, ఏ. తేజస్విని, ఏ.భువనేశ్వరి (విజయనగరం), కే తిరుమల (గుంటూరు), కె దీవెన (ప్రకాశం), ఆర్.సానియా, బి భాగ్యలక్ష్మి (అనంతపురం), ఏ.ఉమ, ఆర్ హేమలత, పి. హిందూ (చిత్తూరు), వి వాసంతి (ప్రకాశం), బి పూర్ణిమ(ఈస్ట్ గోదావరి), పి.వినయ, పి. సన్నీ( కడప), ఎం.కృతిక (కర్నూలు).

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img