Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వేగంగా అర్జీలను పరిశీలించాలి : జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అర్జీలను స్వీకరించారు.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఆర్డీఓ జి.వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 327 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అర్జీల పరిష్కారం చేయాలని, నాణ్యతగా అర్జీలకు పరిష్కారం చూపించడం కీలకమన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో అర్జీలు మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయని, ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీదారునికి మేలు జరిగేలా పరిష్కారం చూపించాలన్నారు. గడువులోపు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రతినిత్యం మానిటర్ చేస్తూ అర్జీలకు పరిష్కారం చూపించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహషాన్ బాషా, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డివిఈఓ వెంకటరమణ నాయక్, డిఎల్డిఓ ఓబులమ్మ, కలెక్టరేట్ ఏఓ అంజన్ బాబు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగభూషణం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img