Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆటిజాన్ని అడ్డుకుందాం

ఏప్రిల్ 2న అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం

డా. శ్రీలత,
కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : చిన్నారుల్లో ఎదుగుల సమస్యగా ఆటిజం వ్యాధి దాడి చేస్తుంది. అందరి పిల్లల్లా ఈ పిల్లలు ఉండరు. ఈ వ్యాధిని చిన్నతనంలోనే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన అంతర్జాతీయ ఆటిజం దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతారు.
బిడ్డ పుట్టినప్పట్నుంచీ ప్రతీరోజూ ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటారు. నిలబడడం, బోర్లా పడడం ఇలా ప్రతీది తల్లిదండ్రులకి ముచ్చటే. కానీ, కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు. అందరి పిల్లల్లా వారు ఉత్సహాంగా ఉండరు. ఓ మూలన ఉంటారు. బాధపడుతుంటారు. ఆటిజం వ్యాధి లక్షణాలు ఏడాది లోపు నుంచే కనబడినా నాలుగేళ్ల వరకూ మనం గుర్తించలేం . ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నవయసులోనే చిన్నారులను కాటేస్తున్న ఈ వ్యాధిని కొన్ని లక్షణాల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా కళ్ళల్లోకి చూడలేరు. మనల్ని చూస్తూ మాట్లాడలేరు. ఇతరులతో కలవలేరు.. ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు. తమకి ఏం కావాలో.. వంటి విషయాలను చెప్పలేరు. మాటలు కూడా సరిగా రాకపోవడం. చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం.
ఎక్కువగా ఏడుస్తుండడం, అడిగింది ఇవ్వకపోతే గీ పెట్టడం. ఏదైనా వస్తువుపై ప్రేమ పెంచుకుని దానితోనే కాలం గడపడం. ఎలాంటి ఫీలింగ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోకపోవడం.
దెబ్బలు తగిలినా తెలుసుకోలేకపోవడం. పిలిస్తే పలకకపోవడం
శబ్ధాలను పట్టించుకోకపోవడం లేదా చెవులుగట్టిగా మూసుకోకపోవడం. ఎవర్నీ చూసినా పట్టించుకోకపోవడం.
పిలిచినా పలకకపోవడం
ఇలాంటి సమస్యలే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఆటిజం సోకిన పిల్లల్లో కనబడతుంటాయి. వీటిని గుర్తించి ముందునుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే పరిస్థితిలో మార్పు వస్తుంది. వైద్యుడి సలహాల మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img