Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరగా చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో సాధారణ ఎన్నికల కోసం సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నగరంలోని జూనియర్ కళాశాలలో అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం, సింగనమల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంల కమిషనింగ్, స్ట్రాంగ్ రూమ్ ల కోసం ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్ఓ జీ.వెంకటేష్, సింగనమల ఆర్ఓ వెన్నెల శ్రీను, తహసీల్దార్ శివరామిరెడ్డి, డివిఈవో వెంకటరమణ నాయక్, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సిద్దేశ్వర ప్రసాద్, ఈఆర్ఓలు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.f

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img