Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జూన్ మూడవ తేదీ నాటికి 126 పోస్టల్ బ్యాలెట్లు నమోదు

జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆర్మీ ఉద్యోగస్తుల నుండి ఈనెల మూడవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు 126 పోస్టల్ బ్యాలెట్లు రావడం జరిగిందని ఆర్డిఓ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చిన వాటిని ఆర్డిఓ కార్యాలయంలో పోలీసుల బందోబస్తు నడుమ ప్రత్యేకమైన బాక్సులో వేసి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 4వ తేదీన కూడా అనంతపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాటిని నేరుగా ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ కేంద్రం చోళ సముద్రం కార్యాలయంలోకి చేర్చడం జరుగుతుందని తెలిపారు. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా జరిగాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img