విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : వన్ ఆంధ్ర మెడికల్ ఎన్ సి సి,ఆధ్వర్యంలో సి ఎ టి సి 2 క్యాంప్ బ్రాహ్మణపల్లి లో జరిగే క్యాంపులో సోమవారం , అగ్ని ప్రమాదాలపై జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, లింగమయ్య పర్యవేక్షణలో సూచనలు సలహాలు ఇచ్చారు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కంగారు పడకుండా ఆత్మవిశ్వాసం తో ఎదుర్కోవాలని సహాయ చర్యలు పాటించాలని కేడెట్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో క్యాంపు కమాండెంట్ చైతన్య రెడ్డి, ఎన్సిసి అధికారులు సుధీర్ ,విజయ్ కుమార్ , నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు,అనిల్ కుమార్ పరిమళ, రాధ, ప్రతాప్, శశిధర్లు,పి ఐ.స్టాఫ్ పాల్గొన్నారు.