Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అమ్మాయిల భద్రత, ఈవ్-టీజింగ్, ర్యాగింగ్ ,డ్రగ్స్ పై అవగాహన సదస్సు

విశాలాంధ్ర, కదిరి : అమ్మాయిల భద్రత,ఈవ్- టీజింగ్, ర్యాగింగ్ డ్రగ్స్ ఫై జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి చిన్ని కృష్ణ, బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జ్ ముని కుమారి,బాబుద్దిన్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కదిరి నియోజవర్గ కార్యదర్శి తుమ్మల ఇలియాజ్ ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్, ఏ ఐ ఎస్ ఏ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నరసింహ రాజు మాట్లాడుతూ సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం చేస్తున్నారని అలాంటి ఆకుతాయిలకు సరైన బుద్ధి చెప్పాలని అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిని ఎవరైనా చూసినా మనకెందుకులే అనుకోకుండా డ యఎల్. 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.ఎవరికో జరిగింది కదా మనకెందుకులే అనుకోకుండా మన తోటి అమ్మాయిలకు జరిగినప్పుడు మనకు జరిగిందనుకోకుండా ప్రతి ఒక్కరు చైతన్యం కావాలన్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలంగా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చదివి అటు తల్లిదండ్రులకు ఇటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. మన తోటి విద్యార్థులు ఇంకొక విద్యార్థులని ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకోవాలని ర్యాగింగ్ అనేది ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిందని ఇప్పుడు అదొక భూతంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన జూనియర్లు మన తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తుంటే తక్షణం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మన స్నేహితుల్లో ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే వారిని డ్రగ్స్ ని తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img