Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బిజెపి జాతీయ కార్యదర్శి కలిసిన..రాష్ట్ర బిజెపి నాయకులు గోను గుంట్ల సూర్యనారాయణ

విశాలాంధ్ర -ధర్మవరం : కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఇలా ఎన్నో రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించి, అద్భుతమైన ఫలితాలను తీసుకొని వచ్చి, మరోసారి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వై. సత్య కుమార్ యాదవ్ ను రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాభివందనాలను తెలియజేశారు. అనంతరం వారితో ఉన్న సత్సంబంధాలు గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర పరిస్థితి స్థితిగతులను తెలియజేశారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రజలకు సేవ చేయుటలో, ఎమ్మెల్యే హోదాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా, బిజెపి పార్టీకి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ, పార్టీ అభివృద్ధికి పాటుపడడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img