Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

రేపటి నుండి తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయండి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురము జిల్లాలోని పరిధిలోని 11 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు లలోని 2302 అంగన్వాడీ కేంద్రములలో రేపటి నుండి తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01 ఆగష్టు 2023 నండి బిడ్డ పుట్టగానే తొలి ఆహార పానీయం తల్లిపాలే ఇది ప్రకృతి వరం. దీనికి మరేదీ సాటి రాదు. కొన్ని అపోహాలు వలన కొందరు తల్లులు వారి బిడ్డలను శ్రేష్టమైన పాలకు దూరం చేస్తున్నారు. తల్లి పాలు ఇవ్వటం వల్ల తల్లి బిడ్డలు శారీకంగా మానసికంగా చాలా దగ్గరవుతారన్న విషయం మర్చిపోతున్నారు కొందరు తల్లులు.. అందుకే ఈ ఏడాది వరల్డ్ అలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ ఁ తల్లిపాలను ప్రారంభించడం పనిచేసే తల్లిదండ్రులకు మార్పు తీసుకురావడంఁ అనే థీమ్ నుకూడా ప్రకటించింది. బిడ్డకు తొలి పోషణ తొలి రక్షణ ఇచ్చేది కేవలం తల్లిపాలే అందుకే తల్లిపాల పరమార్థాన్ని చాటి చెప్పేందుకు చనుబాల ప్రాధాన్యాన్ని గుర్తించడం కోసం ప్రతి ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు తల్లిపాల వారోత్సవాలు. ఈ ఆగస్టు రెండో తేదీ: నుంచి టి హెచ్ ఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో సిడిపిఓలు అంగన్వాడీలు సూపర్వైజర్లు, ఏడబ్ల్యూడబ్ల్యూఎస్ సమావేశాలు , ర్యాలీసు , నివ్వహించి జయప్రదం చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img