Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తెదేపా కౌన్సిలర్లు నిరసన…

విశాలాంధ్ర-గుంతకల్లు : మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం రసాభాస గా మారింది.సోమవారం కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన లో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అదేండాపై మాట్లాడారు.ఈ సమావేశంలో 37 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ,మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వార్డుల్లో కౌన్సిలర్లు ప్రజల సమస్యలు తీర్చలేక తలెత్తుకొని పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలు, కౌన్సిల్ అజెండాలో పలు అంశాలపై చర్చలు జరగ ముందే అధికార పక్షం ఆమోదం తెలపడం పై తెదేపా కౌన్సిలర్లు పవన్ గౌడ్ ,కృపాకర్ ,షరీఫ్ మండిపడ్డారు. ప్రతి కౌన్సిల్ సమావేశము ఇలాగే జరుగుతోందని టిడిపి కౌన్సిలర్లు నిరసనకు దిగారు. వార్డుల్లో ఉన్న సమస్యలు ,జరిగిన వ్యయం పై ప్రశ్నించక ముందే అధికార కౌన్సిలర్ల ఆమోదం తెలపడం అన్యాయమన్నారు. టిడిపి కౌన్సిలర్లు పవన్ గౌడ్ ,కృపాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి నెలకు ఒక్కసారి జరిగే సమావేశాలను పట్టుమని 10 అంశాలను కూడా చదవక ముందే ముగించడం దారుణమన్నారు. ఇలా అయితే కౌన్సిల్ కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఒక ఆటో నడపడానికి నెలకు రూ. 32 వేల అయితే ఏడాదికి మిగిలిన ఆటోలకు కలిపి రూ. కోటి దాకా అవుతోందని అడగడానికి అవకాశమే కల్పించడం లేదన్నారు. ఆటోలను సొంతంగా కొనుగోలు చేయవచ్చన్నారు. కాగా 32వ వార్డు లోనే రూ కోటి పనులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. మిగిలిన వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకోలేదా మిగిలిన వార్డులు అధికారులకు కనిపించడం లేదా ప్రశ్నించారు. ముందుగా కౌన్సిల్ హాల్ లోని పోడియం వద్ద టీడీపీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులకు మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ హాల్ కు ఎక్కే మెట్లపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా మున్సిపాలిటీ అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజా సమస్యలపై పట్టించుకోకున్నప్పుడు కౌన్సిల్ సమావేశం ఎందుకని నిలదీశారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img