Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అమృతవాటిక

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్.సెల్ ఆధ్వర్యంలో నిమేరా మిట్టి, మేరా దేశ్ు కార్యక్రమంలో భాగంగా జంతలూరులోని శాశ్వత ప్రాంగణంలో 75 మొక్కలు నాటి, అమృతవాటికను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ముఖ్య అతిథిగా విచ్చేసి నివిద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించుకుని, దేశసేవలో భాగస్వాములు కావాలన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుని మొక్కలు నాటి, సంరక్షించుకోవాలిుఅని పిలుపునిచ్చారు. ఈ మెగా ప్లాంటేషన్ లో డీన్ ఇంఛార్జ్, ఎన్.ఎస్.ఎస్. ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ ఆచార్య జి. రామ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర, సిపి డబ్ల్యూ డి శ్రీనివాస్, ఎన్.ఎస్.ఎస్. ప్రొగ్రామ్ ఆఫీసర్లు ప్రణతి, డా।। రవీంద్రబాబు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img