London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ప్రవేట్ ఆసుపత్రిని తనిఖీ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురము పట్టణం లో రాంనగర్ నందు వుండు చైతన్య ఆసుపత్రి ని తనిఖీ చేయడం జరిగింది. ఆదివారం న ఈ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళా డెలివరీ అనంతరం మరణించిన. విషయం తెలిసిన డి యం హెఛ్ఓ. డా . యుగంధర్ ఆసుపత్రిని తనిఖీ చేసి మహిళా మరణించ డానికి గల కారణాలు ఫై ఆరాతీయడం జరిగింది . పెర్టిలిటి సెంటర్ (సరోగసి )కు అనుమతి లేకపోయినా బోర్డ్ పెట్టుకోవడం చేత ,సంబంథితా డాక్టర్ కు మహిళా మరణానికి గల కారణాలకు సంబంధించి వివరణ కోరుతు నోటీసు ఇచ్చి 48 గంటలు లోపు తెలుపాలని ఆదేశించడం జరిగింది. జిల్లాలో అనుమతులు లేకుండా ఏ డాక్టర్ కూడా ఆసుపత్రులు నడపటానికి వీలు లేదని తెలిపారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img