Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. కార్యాలయానికి ముళ్ళకంప వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజులుగా ఉరవకొండ పట్టణంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం కనుక్కోకుండా తాత్కాలిక పరిష్కారంతోనే కాలం గడుపుతున్నారని ఆరోపించారు. రోజు విడిచి రోజు అన్ని వార్డులకు అన్ని వీధులకు నీరు పంపిణీ చేయాలని భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుసూదన్, రంగారెడ్డి, శ్రీనివాసులు సిద్ధప్ప రవికుమార్ మురళి నాయక్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img