Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

విశాలాంధ్ర- ఉరవకొండ : దళిత విద్యార్థిని ఫీజు చెల్లించ లేదన్న కారణంతో పాఠశాల నుంచి బయటకు గెంటివేసిన బెతస్థ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన హరిజన ఓబులేష్ కుమార్తె జాహ్నవి గత ఏడాది ప్రభుత్వ షెడ్యూల్ 12. సి విద్యా హక్కు చట్టం కింద ఒకటో తరగతిలో ఉచిత సీటు మంజూరు చేయగా బెతస్థ స్కూల్లో చేర్చడం జరిగిందని విద్యార్థిని పాఠశాలలో చేర్చిన మరుసటి రోజు నుండి యాజమాన్యం వేధింపులు మొదలయ్యాయని మొదటి సంవత్సరంలో యూనిఫాం పుస్తకాలు కోసం మూడు వేల రూపాయలు విద్యార్థిని తండ్రి చెల్లించడం జరిగిందని ప్రస్తుతం విద్యార్థి రెండవ తరగతి లోకి రాగానే మళ్లీ ఫీజు చెల్లించాలని వేధింపులకు గురి చేయడం జరిగింది ఫీజు చెల్లించకపోవడంతో గత రెండు రోజుల క్రితం విద్యార్థిని పాఠశాల యాజమాన్యం బయటకు గెంటివేసిందని ఒక దళిత బిడ్డ అయినటువంటి జాహ్నవి కి తల్లిదండ్రులకు అవమానం జరిగిందన్నారు అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించినటువంటి బెతస్తా స్కూల్ కరస్పాండెంట్ మరియు హెచ్ఎంలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బెత్తస్త స్కూలును వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల బందుకు పిలుపు

ఈ సంఘటనకు నిరసనగా శుక్రవారం ఉరవకొండ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చిరంజీవి, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సింహాద్రి,ఆర్ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, జీవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సాకే.పురుషోత్తం. ఆలిండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి మధు ప్రసాద్,,జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ , ఎం ఆర్ సిఎస్ జిల్లా అధ్యక్షులు బండారు పృథ్వీరాజ్, ఎమ్మార్పీఎస్ గణేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సురేష్, ఆర్ ధనంజయ్,బాలకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ రాజశేఖర్ విద్యార్థి సంఘాలకు మద్దతుగా ప్రజాసంఘా నాయకులు డి జి హెచ్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img