Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మణిపూర్ మారణకాండను ఖండించండి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణం సిఐటియు కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి బిజెపి మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ శ్రీకృష్ణదేవరాయ సర్కల్ ,దర్గా సర్కిల్ ,అంబేద్కర్ సర్కిల్ , వివిధ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు ప్రజలకి కరపత్రాలు పంచుతూ మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సాగుతున్న నరమేధాన్ని దానికి మూల కారణమైన బిజెపి విద్వేష రాజకీయాలను ఎలిగెత్తి ఖండిద్దాం దేశంలో ప్రజాసామాన్ని సామరస్యాన్ని కాపడానికి కలుపుదాం. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో సాగుతున్న మారణ కాండ135 మందిని బల తీసుకోండి 60,000 వేలమంది కిగాయలతో ఆసుపత్రి పాలయ్యారు 5 వేలకు పైగా ఇల్లు ఖాళీ అయ్యాయి కేంద్రంలో మోడీ రాష్ట్రంలో బిర్యాని సింగులో డబుల్ ఇంజన్ సర్కార్ హాయంలో మణిపూర్ ను రావణ కష్టంగా మార్చారు. గిరిజన కుక్కే ఆడపడుచులను పోలీసుల సమక్షంలోని మతోన్మాదులు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహికంగా అత్యాచారలు తెగబడ్డారు కుక్కి యువకుల తలను నరికి చేత్తో పట్టుకుని విరంగాలు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ నివరించడానికి చర్యలు తీసుకోలేదు జరుగుతున్న మారణకాండ పట్ల ప్రజానీకం ఆగ్రహానికి లోనైంది మూడు మాసాలుగా ఈ దారుణాలు సాగుతున్న ప్రధాని మోడీ నోరు ఇప్పలేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తీవ్రంగా హెచ్చరిక మొక్కుబడిగా తన బాధను మీడియా వద్ద వ్యక్తం చేశారు. మణిపూర్ పర్వతల్లో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లు కాజేయడానికి వీలుగా అక్కడ నివసించే కుక్కిలను తరిమి వేయడానికి కుట్రలు పన్నింది. మనమంతా ఎలుగెత్తి ఖండిద్దాం లౌకిక ప్రజాతంత్ర వాదులు అభ్యుదయ వాదులు అందరూ ఐక్యంగా మన నిరసనలు తెలియజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్, పార్టీ సభ్యులు తిప్పన్నా ,బాబావలి ,గంగాధర్ ,మహబూబ్బాషా, వెంకటరాముడు, రాజు రావు, వజ్రంనాగప్ప, నరసింహులు, క్రిష్టప్ప, మూర్తి,హనుమంతు, రెడ్డప్ప, మహేష్ శ్రీరాములు,గంగయ్య ,అజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img