Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించండి సిపిఐ వినతి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం స్పందన కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల నేతృతంలో సోమందేపల్లి నందు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కొత్తపల్లి క్రాస్ వరకు ఇటీవల నిర్మించిన రోడ్డు పాత డ్రైనేజ్ను పూర్తి చేసి ఇండ్లను కూల్చివేసి డ్రైనేజీ నిర్మించకుండా వదిలిపెట్టారని ఇల్లు కోల్పోయిన వారు కనీసం బాత్రూం నిర్మించుకుంటే మీరు పోవడానికి కూడా సరైన మార్గం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని అలాగే రోడ్డుకు 24 అడుగుల డివైడర్ను ఏర్పాటు చేశారని వాటిలో అనుమతి లేకుండా కుల సంఘాల నాయకులు వారి వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకొనుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కావున డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ లో కార్యాలయంలో పరిపాలన అధికారి రమణకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి బాలస్వామి సిపిఐ నాయకులు కిష్టప్ప గ్రామస్తులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img