Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అర్హులైన ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటం

. గత ప్రభుత్వాలు ఇచ్చిన నివేశ స్థలాల పట్టాలను రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా! మరి పట్టాలు రద్దు అయిన పేద ప్రజల పరిస్థితి ఏమిటి?
. మీరిచ్చే 47 గజాల స్థలం మీ ఎమ్మెల్యేల బాత్రూం అంత కూడా లేవు
. ఆ ఇంటిలో తల్లి పిల్లల కాపురం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించారా
. ఎన్నిసార్లు ప్రజలు అర్జీలు ఇచ్చిన చెత్తబుట్టి లేకీ వేస్తున్నారు.
. అందువల్లనే ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదలకు పంచి తీరుతాం.
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

గుంతకల్లు : అర్హులైన పేదలకు ఇల్లు,ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ హెచ్చరించారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేలాదిమంది నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వ భూముల్లో ఎర్ర జండాలను నాటి భూ పోరాటానికి నడుం బిగించారు. ముందుగా కొత్త బస్టాండ్ నుంచి పేదల తో భారీ ర్యాలీ చేపట్టారు.కసాపురం రోడ్డులోని సర్వేనంబర్ 315, 318 లలో ఉన్న 10 ఎకరాల భూమిలో 5000 మందితో ఎర్ర జెండాలను పాతారు. అనంతరం తహాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.తహసీల్దార్ రాము కూడా ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ పేదలకు ఇంటి పట్టలివ్వడానికి అభ్యంతరం లేదని అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.ఈ సంద్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ… పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చామని, జగనన్న ఇల్లు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ చేత్ర స్థాయిలో మీరిచ్చిన 47 గజాల స్థలంలో, తక్కువ మొత్తం డబ్బులతో పూర్తిస్థాయిలో జగనన్న ఇంటి నిర్మాణాలు జరగలేదు. ఇప్పటికీ పేద ప్రజలు బాడుగ ఇళ్లలో ఉండి ప్రతినెల బాడుగులు చెల్లించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక గుంతకల్ పట్టణంలోని సుమారు 20వేల మంది పేద ప్రజలు నివేశి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం గాని, ఇచ్చిన నివేశస్థలాలలో ఇల్లు నిర్మించుకోలేదని నేపంతో వైయస్సార్ ప్రభుత్వము ఆ పేదల పట్టాలని రద్దుపరిచింది. ఇల్లు నిర్మించుకోకున్న దానికి కారణం అప్పటి ప్రభుత్వాలే ఎందువలనంటే పేదలకు కేవలం జిరాక్స్ పట్టాలను మాత్రమే ఇచ్చి, ఒరిజినల్ పట్టాలను హౌసింగ్ డిపార్ట్మెంట్ కు పంపి ఇల్లు నిర్మిస్తామ ని, అప్పుడు ప్రభుత్వాలు చెప్పి పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణం చేయకుండానే అధికారం కోల్పోయారు, దానికి ప్రజలు ఎలా బాధ్యులవుతారు. ఆ రద్దు చేసిన ప్రజల పేర్లను కంప్యూటర్ సిస్టం లో ఇప్పటికీ తొలగించకుండా వైయస్సార్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుంది. అందువల్ల అర్హులుగా వారి పేరు నమోదు కావడం లేదు, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని గతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన వారు పెడచెవిన పెట్టారు.
అందువల్ల పేదలకు కనీసం 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన కనీస బాధ్యత మరచిన పాలక ప్రభుత్వాలపై పోరాటం దిశగా ఈ భూ ఆక్రమణ పోరాటం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూమిని ఇళ్లు లేని పేదలకు పట్టాలు మంజూరు చేసి పూర్తి హక్కులు కల్పించాలని కోరారు.గుంతకల్లు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను పేదలకు, అర్హులకే సర్వహక్కులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తాసిల్దార్ గారు ప్రజలు ఇప్పుడు ఇచ్చిన అర్జీలను విచారించి ఆగస్టు 15లోగా స్థలాలు కేటాయించకపోతే, ఆగస్టు 16వ తారీకు నుండి ప్రభుత్వ భూముల్లో పేదలే స్వయంగా పోయి కాపురాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి మహేష్ ,సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులుసిపిఐ నాయకులు మల్లయ్య, రామాంజనమ్మ, మురళీకృష్ణ, వంశీకృష్ణ ,నందు, నాగేంద్ర ,దౌలా, బాబా ఫక్రుద్దీన్, వెంకట్ నాయక్, వేణు, వినోద్, అఖిల్ 5000 మంది బాధితులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img