విశాలాంధ్ర – అనంతపురం : రామోజీరావు మృతి పై అనంత జిల్లా సమితి, సిపిఐ జిల్లా కార్యదర్శి సీ జాఫర్ శనివారం సానుభూతిని వ్యక్తం చేశారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు 88 సంవత్సరాలు కన్నుమూశారు అన్నారు. ఆయన పత్రికా రంగంలో ఎనలేని కృషి చేశారన్నారు. అక్షర యోధుడు అస్తమించడం చాలా బాధాకరం ఇంటి పేరును చెరుకూరి రామోజీరావు ఈనాడు రామోజీ రావుగా ప్రకటించుకున్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సిపిఐ జిల్లా సమితి తరఫున సానుభూతిని వ్యక్తం చేశారు.