Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పౌర్ణమి గరుడ సేవలో భక్తాదులు పాల్గొనండి..

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జనవరి 25వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి గరుడ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గరుడసేవ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహించిన ప్రకారం ఇక్కడ కూడా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ గరుడ సేవకు దాతలుగా శ్రీ అన్నమయ్య సేవా మండలి బృందం వారు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు తర్వాత, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి వరకు ప్రత్యేక వాహన లో పట్టణంలోని పలు వీధులలో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని, పౌర్ణమి గరుడ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img