Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కలెక్టరేట్ల ఎదుట ధర్నా

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ రహదారుల భవనాలు అతిథి గృహం నందు మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యదర్శి జిల్లా ఇంచార్జ్ రమేష్ నాయుడు మరియు స్థానిక నాయకులు కలసి సమావేశం ఏర్పాటు చేశారు ,ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 10 వ తేదీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరప తల పెట్టిన ధర్నా కార్యక్రమము గురించి దిశా నిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంఛార్జి జీ యం శేఖర్ నియోజక వర్గం నుండి 5 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు .జిల్లా దళిత మోర్చ అధ్యక్షులు రామకృష్ణ ,జిల్లా ఫైనాన్స్ కమిటీ అధ్యక్షులు రామాంజినేయులు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాసులు, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి కో కన్వీనర్ రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img