London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

సెమిస్టర్ 2 పాఠ్యపుస్తకాలు పంపిణీ.. ఎంఈఓలు

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు పట్టణము గ్రామీణ ప్రాంతాలలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ 2 పాఠ్యపుస్తకాలను మంగళవారం కోట మున్సిపల్ స్కూల్లో పాఠశాల హెచ్ఎం లకు ఎంఈఓ-1,గోపాల్ నాయక్, ఎంఈఓ- 2 రాజేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట స్కూల్లో స్టార్ట్ పాయింట్ పెట్టడం జరిగిందని, మొత్తం 28,000 పాఠ్యపుస్తకాలు అందడం జరిగిందని, ఈ పుస్తకాలను అన్ని పాఠశాలలకు పంపడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఐదు పాఠశాలలు, అర్బన్ లో 13 పాఠశాలకు ఈ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img