Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఎంతో ఉపయోగకరం..

25వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్
విశాలాంధ్ర -ధర్మవరం : అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చే వైయస్సార్ సంపూర్ణ పోషణ అనేది టేక్ హోమ్ రేషన్ ఎంతో ఉపయోగకరమని 25 వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పార్థసారథి నగర్-2, ప్రియాంక నగర్ లోను అంగన్వాడీ కేంద్రాలలో కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైయస్సార్ సంపూర్ణ పోషణ, టేక్ హోమ్ రేషన్ పంపిణీ నేడు గర్భవతులకు బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img