Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమమును తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలోని శ్రీనివాసనగర్ లో జిల్లా మలేరియా అధికారి ఓబులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ను శుక్రవారం సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మలేరియా, డెంగీ జ్వరాలు, వాటిని కలిగించే దోమల నియంత్రణ గురించి ప్రజలకు వివరించారు. ఏ కుటుంబంలో ను డెంగీ కేసు రాకుండా నియంత్రణ చేయగలిగితే మనం ఆ కుటుంబానికి ఆదాయం సమకూర్చినవారం అవుతామని ,ఆరోగ్యసిబ్బంది, వాలంటీర్ల లకు సూచించారు. ఫీవర్ సర్వే జరుగు విధానం పై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సహాయ మలేరియా అధికారి సత్యనాఏ యన్ యం ,వాలంటీర్స్ ఒకరికొకరు సహకరించుకొని ఫీవర్ సర్వే 15 రోజుల కొకసారి 100% పూర్తి చేయాలని కిట్ మెథడ్ పద్ధతిలో పరీక్ష చేసి అందులో పాజిటివ్ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాస నగర్ లోని 64&65 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకొని వారి పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సూపర్ వైజర్లు నూర్ బాషా, శ్రీధర్, అంగన్వాడీ టీచర్లు అనిత, అలీమా,ఆశ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img