Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏ.ఆర్ కానిస్టేబుల్ మృతదేహాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎస్పీ… ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని సూచన
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అనంతపురం శివార్లలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా ఏ.ఆర్ కానిస్టేబుల్ యు.కిరణ్ కుమార్ ( ఏ.ఆర్ పి.సి 2492)మృతదేహాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు సందర్శించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భర్తతో పాటు భార్య అనిత కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఊహించని దుర్ఘటన అని… యు.కిరణ్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. మృత దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, ట్రాఫిక్ సి.ఐ వెంకటేష్ నాయక్, ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, తదితరులు వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img