Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కార్యకర్తల అభిప్రాయం అధిష్టానానికి పట్టదా?

ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ సర్పంచులు ఎంపిటిసిలు మూకుమ్మడి రాజీనామా
విశాలాంధ్ర తనకల్లు దశాబ్ద కాలం పాటు పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తల అభిప్రాయం అధిష్టానానికి పట్టవా అని తనకల్లు మండల వైయస్సార్సీపి మండల కన్వీనర్, ఎంపీపీ,కో ఆప్షన్ మెంబర్ తో పాటు ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మూకుమ్మడిగా రాజీనామా పత్రాలను ఎంపీడీవో పూల నరసింహులుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ముందు నుండి పార్టీ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేసిన వ్యక్తికి అవమానం చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నియోజకవర్గంలోని ప్రతి గడపకు తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకుంటూ ప్రజలతో మమేకమై ఉన్న డాక్టర్ పీవీ సిద్ధారెడ్డికి టిక్కెట్టు నిరాకరించడం జీర్ణించుకోలేని విషయం అన్నారు. అధిష్టానం పునరాలోచించుకొని, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని కదిరి ఎమ్మెల్యే టికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైవి కౌసల్య, కో ఆప్షన్ మెంబెర్ రహంతుల్లా సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img