Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వర్ధంతి రోజున తారక్ చేయూత ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని కీర్తిశేషులు ఎర్రజోడు శ్రీనివాసులు వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని గోట్లూరు అనాధశ్రమంలో, పట్టణంలోని లక్ష్మీ నగర్లో గల వృద్ధాశ్రమంలో భార్య ఎర్రజోడు లక్ష్మీదేవి కుమారులు ఎర్రజోడు లోకేష్ ఎర్రజోడు చంద్రశేఖర్లు తారక్ చేయుట ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి మాట్లాడుతూ ఇటువంటి శుభకార్యాలు మా ట్రస్టు ద్వారా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం దాతలకు ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img