Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దాతలు దైవ స్వరూపులు

శ్రీ సత్య సాయి సేవా సమితి
విశాలాంధ్ర – ధర్మవరం : దాతలు దైవ స్వరూపులని శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నారాయణ సేవ పేరిటన ఆసుపత్రిలోని 380 మంది రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని వైద్యులు, నర్సుల చేతులు మీదుగా వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశామని, ఈ సేవా కార్యక్రమానికి సేవాదాతగా శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తోపాటు వైద్యులు శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశా రు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సేవా సమితి వారే చేయడం ప్రజలకు ఒక వరం లాగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు 17 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img