Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దూదేకులను మైనార్టీలుగా గుర్తించాలి

విశాలాంధ్ర-తాడిపత్రి: దూదేకుల కులస్తులను మైనార్టీలుగా గుర్తించాలని వక్ఫ్ బోర్డు కోశాధికారి దూదేకుల బాబయ్య శుక్రవారం విజయవాడలోని తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల కులస్తులకు షాదీ తోఫా 50వేల రూపాయలు నుండి లక్ష రూపాయలు వర్తింపజేసిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా కళ్యాణ మస్తు ద్వారా 50 వేల రూపాయలు మాత్రమే లబ్ధి పొందిన వారికి తిరిగి షాదీ తోఫా క్రింద 50 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. దూదేకుల కులస్తులను మైనారిటీలుగా గుర్తించి విద్యార్థులకు స్కూల్ సర్టిఫికెట్ల లో ముస్లిం దూదేకుల అని ప్రధానోపాధ్యాయులు వ్రాయు విధంగా అధికారులకు జి.ఓ. మంజూరు చేయించాలని కోరారు. భవిష్యత్తులో వెనుకబడిన దూదేకుల కులానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రాధాన్యత కలిగించాలని సజ్జల రామక్రిష్ణారెడ్డి ద్వారా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మా కులానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img