Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి హక్కుగా భావించాలి

జి జి హెచ్ సూపరిండెంట్ కే.వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర అనంతపురం వైద్యం మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ హక్కుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆస్పత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ ఇతర సిబ్బందికి హెపటైటిస్ . బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఆర్ ఎం ఓ హేమలత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సూపర్డెంట్ కే వెంకటేశ్వరరావు, డి ఐ ఓ యుగంధర్, ఆర్ ఎం ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఈ సంవత్సరం నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. శానిటేషన్ సిబ్బందికి హెపటైటిస్. బి వ్యాక్సిన్ ని 350 మందికి అందజేయడం జరిగిందన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల హెపటైటిస్ బి జబ్బు రాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ మా బాధ్యత అని వారు తెలిపారు. మూడు డోసుల వ్యాక్సిన్ సిబ్బందికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, నర్సింగ్ సూపర్డెంట్ రజిని, ఐసిఎన్ శోభ, నీలిమ, ప్రసన్న, రేష్మ, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img