Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అందరూ సంయమనంతో ఉంటూ పోలీసులతో సహకరించండి

కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు

రాయదుర్గం విశాలాంధ్ర :- ప్రజలు, ఇరుపార్టీ నాయుకులు అందరూ సంయమనంతో ఉంటూ పోలీసులతో సహకరించాలని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.జిల్లా ఎస్పి గౌతమీ శాలి ఆదేశాలు మేరకు రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా… డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలో గెలుపు ఓటములు అనేవి సహజమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ … 30 పోలీస్ యాక్టులు అమలులో ఉన్నాయన్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. ఎక్కడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు సమావేశం నిర్వహించరాదన్నారు. బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. ఎన్నికల ఫలితాలు అనంతరం గెలిచిన వారు కానీ, ఓడిన వారు కానీ కవ్వింపు చర్యలకు, రెచ్చగొట్టడాలకు పాల్పడరాదన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా గొడవలు పడితే రౌడీషీట్‌ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అర్బన్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img