Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతులకు విరివిగా రుణాలు

ఏడిసిసి బ్యాంకు మేనేజర్ ఎం మల్లికార్జున

విశాలాంధ్ర -ఉరవకొండ : రైతులకు విరివిగా రుణాలను అందిస్తున్నామని సహకార కేంద్ర బ్యాంక్ ఉరవకొండ మేనేజర్ ఎం. మల్లికార్జున పేర్కొన్నారు.గురువారం వెహికల్ లోన్ మంజూరు విధివిధానాలపై రైతులకు తన చాంబర్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో ఖాతాదారులుగా ఉన్న ప్రతి ఒక్క రైతులకు వారి అర్హతను బట్టి కార్లు,త్రీ వీలర్,టూ వీలర్ తదితర వెహికల్ లోన్లు మంజూరు చేయడానికి బ్యాంకు శ్రీకారం చుట్టిందన్నారు అందులో భాగంగా వెహికల్ లోన్స్ సంబంధించి 10% వడ్డీతో నెలవారి కంతులకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వెహికల్ లోన్లు తీసుకునే రైతులు వెహికల్ మొత్తం ఖరీదులో 10 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. రైతు సోదరులకు కార్లు,ట్రాక్టర్లు,మూడు చక్రాల వాహనాలుతో పాటు ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైతే అవసరం ఉందో ఆ వెహికల్ సంబంధించి కొటేషన్ తీసుకొని బ్యాంకును సంప్రదించినట్లయితే లోనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని సూచించారు.అంతేకాకుండా బ్యాంకులో దీర్ఘకాలిక రుణాల కింద అర్హతను బట్టి 20 లక్షల వరకు స్వల్ప కాలిక రుణాలు కింద ఎకరాకు 39 వేలు చొప్పున ఒక్కొక్క రైతుకు గరిష్టంగా మూడు లక్షల వరకు క్రాప్ లోన్లు కూడా మంజూరు చేస్తామన్నారు.బ్యాంకు ఏర్పడి 105 సంవత్సరాల అయిన సందర్భంగా బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి ఖాతాదారులైన రైతు సోదరులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకు బ్రాంచ్ మేనేజర్ నంబర్ 9010234846 ను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో విడపనకల్లు సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీరాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img