Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందవేత

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 28వ వార్డుకు చెందిన శ్రీనివాసులు భార్య లక్ష్మీదేవి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు గోనుగుంట సూర్యనారాయణ శుక్రవారం వారి ఇంటికి వెళ్లి లక్ష్మీదేవి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటానని వారు భరోసా ఇచ్చారు. అదేవిధంగా 27వ వార్డుకు చెందిన శంకర ఓబులేసు గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. అక్కడకు కూడా స్వయంగా వెళ్లి శంకర్ ఓబులేసుత్రపటానికి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మా పార్టీ తరఫున అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img