Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందవేత..

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ..
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని తొమ్మిదవ వార్డు చిన్నూరు గ్రామానికి చెందిన భోగం కుళ్లాయప్ప ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై,మెరుగైన చికిత్స కోసం అనంతపురం పట్టణంలోని కేకే నర్సింగ్ హోమ్ లో వైద్య చికిత్సలను పొందుతున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ,బిజెపి రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఆసుపత్రికి చేరుకొని, కుళ్ళ యప్పను పరామర్శించి, వైద్య ఖర్చులకోసం 25వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలు కావడం చాలా బాధాకరమని, వైద్యుల ఖర్చుల నిమిత్తం తన వంతుగా తాను కృషి చేశానని తెలిపారు. మున్ముందు కూడా కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img