Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పెరలాసిస్ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి ఆర్థిక సాయం.. .

నెల రోజుల సరిపడే మందులు, రూ.10వేల ఆర్థిక సాయం అందించిన ఉపాద్యాయుడు బద్యేనాయక్. ..

విశాలాంధ్ర : శెట్టూరు మండల కేంద్రానికి చెందిన బేకరీ రాజు గుండె సంభందిత మరియు పెరాలసిస్ తో ఇటీవల షుగర్ వ్యాధితో కాలు తొలగించడంతో చాలా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతున్న బాధపడుతూ విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయుడు బద్దేనాయక్ శుక్రవారం మండల కేంద్రంలో వాళ్ల గృహానికి వెళ్లి బాధతుని పరామర్శించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధితుడికి అండగా ప్రభుత్వ ఉపాద్యాయుడు బద్యే నాయక్ చేయూత అందించారు. అంతేకాకుండా నెలరోజులకు సంబంధించి మందులు రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు ఇంత పెద్ద మనసున్న ఉపాధ్యాయుడు బద్యే నాయక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు చేసిన సాయం ఎప్పుడు మరువలేమని కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామ్రేడ్ జయరాములు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img