Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైయస్సార్ పార్టీ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందవేత..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కె.రామచంద్ర ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, ధర్మవరంలోని తన స్వగృహంలో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందించారు. పార్టీ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img