Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ఆర్థిక సహాయాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

: జిల్లా కలెక్టర్ యం. గౌతమి

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభ నుంచి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని తిరిగి చెల్లిస్తూ అదే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు బటన్ నొక్కి నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతపురం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం.గౌతమి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమాదేవి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి, ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img