Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సత్య కుమార్ యాదవ్ కు అభినందన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ద్వారా నవరత్నాలు అనే పథకం ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం జరిగిందని, ఎందుకు ఓడిపోయాము అంతు పట్టడం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు బాబోద్వేగా పోస్టును కూడా చేయడం జరిగింది. నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్య కుమార్ గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. ఈ ఫలితాలు చూస్తుంటే నాకెంతో బాధ కలుగుతోందని, నిజాయితీగా ఉంటే సరిపోదు అనుకుంటా అబద్దాలు నేను ఆడ లేక పోయానని ఇది నా దురదృష్టకరమని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img