Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఈనెల 21 నుంచి ఓటు గుర్తింపు కార్డు సర్వే కు సహకరించాలి

ఆత్మకూరు మండల తాసిల్దార్ షర్మిల

విశాలాంధ్ర – ఆత్మకూర్ : ఆత్మకూరు మండలం తాసిల్దార్ మేడమ్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేసి 18 సంవత్సరాలు ఉన్నవారికి ఓటు లిస్టు ఎక్కించబడుతుంది రెండు ఓటు ఉన్నవారికి ఒకటి తొలగించబడును ఈ నెల 21 తేదీ నుండి బూత్ స్థాయి అధికారుల ద్వారా జరుపబడును. కావున మండలం లోని అన్ని రాజకీయ పార్టీ నాయకుల అందరూ తమ ఏజెంట్లు ద్వారా ఈ కార్యక్రమునకు మీ యొక్క సహాయ సహకారాలు ఈ నెల రోజు జరిగే కార్యక్రమునకు నెలరోజులపాటు హాజరు అయ్యి అందించాలని ఈ సమావేశం ద్వారా తెలప కోరడమైనది.
అన్ని రాజకీయ పార్టీ నాయకులు తాసిల్దార్ మేడం, టిడిపి, సిపిఐ, సిపిఎం, మాత్రమే పిలిపించినది అధికార పార్టీ వాళ్ళని అనుమతించలేదు ఎందుకు మేడం అధికార పార్టీ వాళ్లకి చెప్పలేదని అడిగితే ఇంకొక్కసారి సమావేశం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పిలిపిస్తామని హామీ ఇచ్చింది. రెవెన్యూ అధికారి ఆర్ఐ నాగభూషణం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లుపాల రామకృష్ణ మండల సహాయ కార్యదర్శి బండారు శివ వైయస్సార్ సర్పంచ్, సింగంపల్లి తాండ వెంకటేష్ నాయక్, టిడిపి ఆత్మకూరు మండల కన్వీనర్ శ్రీనివాసులు రవీంద్ర, శ్రీనివాసులు, బొమ్మయ్య, దాసు, అక్కలన్న,సిపిఎం, శివ శంకర, సిపిఐ బి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img