Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అకాడమిక్ బ్లాక్ ను ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో 21వ స్నాతకోత్సవం పురస్కరించుకుని విశ్వవిద్యాలయానికి వచ్చిన ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్ కు ఘనస్వాగతం పలికారు. . అనంతరం శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల వేసి, 6 కోట్లతో నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ బ్లాక్ , బాలుర హాస్టల్, 60 ఫీట్ రోడ్డును సోమవారం ఏపీ రాష్ట్ర గవర్నర్, ఛాన్స్లర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. అనంతరం స్నాతకోత్సవం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కే. హేమచంద్ర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉపకులపతి ఆచార్యఏం. రామకృష్ణారెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img