Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

థర్డ్ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల హవా

పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలలో తమ హవా ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ చాంద్ బాషా, ప్రిన్సిపాల్ ఫణి కుమారులు మాట్లాడుతూ ఈ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలలో పట్టణములోనే ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. బీఎస్సీ నందు- కే. స్వాతి 93 శాతము, సి. సుమియా, పి. దీప్తి, ఎస్. ఫరిస్తాజ్, పి. జ్యోతిలు 92 శాతం, జె. దివ్యశ్రీ, టీ పూజిత, కె. భారతి, ఎం. హేమలతలు 91 శాతము, జ్.దివ్యశ్రీ 90 శాతం, డి కుసుమ, జి. ఉష 89 శాతము, సి. జయశ్రీ, సి. రేష్మ, ఎస్. సౌమ్య, జి. గౌతమి,ఎస్. మేఘన, ఎస్. జమీర్, యు. నందిని, వి. రుక్మినీలు 87 శాతము, బి. దుర్గాభవాని, బి. చరణ్ కుమార్ లు 86 శాతము, ఎస్. చందు, కే. సునీత, పి. పావని, ఈ. భార్గవ్ సాయి, ఎస్. మహేశ్వరిలు 84 శాతము, ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి 83 శాతం, జీ. వైష్ణవి, జి. గాయత్రి 82 శాతము, సి .జయంతు, సి. ద్రాక్షాయిని 81 శాతం, జి. సతీష్ కుమార్ 80 శాతము, బి బి ఏ అండ్ బి కామ్ నందు కే. కృష్ణవేణి 91 శాతము, బి. సురేంద్ర, బి. రక్షిత 82 శాతము, ఆర్. సాయికుమార్ నాయక్ 81 శాతము, వై. రాసియా 79 శాతము, ఎస్. రాజు కె. హేమంత్ కుమార్ 78 శాతము, జి. ప్రవీణ్ కుమార్ 77 శాతము, ఎం. అఖిల, జి. రెహనా సుల్తానా, డి. భాగ్యలక్ష్మి, ఏ. ఓంశేఖర్ 76 శాతము, కే. వేదవ్యాస్, ఎస్. షాజియా ఎం. విష్ణువర్ధన్ బాబు 75 శాతము, వీరితోపాటు మరి ఎందరో మంచి ఫలితాలను సాధించి, కళాశాలకు,తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచి పేరు తేవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కరెస్పాండెంట్. చాంద్ బాషా, ప్రిన్సిపాల్. ఫణి కుమార్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిసి, విద్యార్థులందరినీ కూడా అభినందించి, శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలను తినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img