Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నాణ్యమైన పశుగ్రాసంతోనే అధిక పాల దిగుబడి వస్తుంది

డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్. బి. చంద్రశేఖర్.
విశాలాంధ్ర – ధర్మవరం : నాణ్యమైన పశుగ్రాసముతోనే అధిక పాల దిగుబడి వస్తుందని డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్. బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పశుగ్రాస వారోత్సవాల్లోను చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి, పశుగ్రాసాల ప్రాముఖ్యతను వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ నాగానందారెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని రైతులకు పశుగ్రాసాల ప్రాముఖ్యత గూర్చి అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిపాడి రైతు తనకున్న పొలములో కనీసం 10 సెంటర్లో పశుగ్రాసం వేసుకోవాలని తెలిపారు. ప్రతి పాడి పశువుకు కనీసం 30 కేజీలు మేలు జాతి పశుగ్రాసం అందించాలన్నారు. తద్వారా పాడి రైతుకు దానా వినియోగము తగ్గి, లాభం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనివలన పాడి పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాలును ఇచ్చును అని తెలిపారు. 75 శాతము సబ్సిడీతో విత్తనాలను, రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తదనంతరం పశుగ్రాసములను, వివిధ గడ్డి రకాల పశుగాస విత్తనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరభద్రయ్య-సహాయ సంచాలకులు, స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ శేఖర్ ముదిగుబ్బ డాక్టర్ రామేశ్వరరావు పాల్గొని పశుగ్రాసాల ప్రాముఖ్యతను గూర్చి తెలిపారు. అంతేకాకుండా సాగు విధానం గూర్చి రైతులకు గొర్రెల కాపరులకు విశదీకరించారు. అనంతరం గ్రామ ఆవరణంలో ఉన్న పశుగ్రాస క్షేత్రాలను సందర్శించి రైతులకు తగు వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మండలం పశుసంవర్ధక సహాయకులు గోపాల మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img