Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రోగ నిరోధక శక్తి తల్లిపాలతోనే లభ్యమవుతుంది

సిడిపిఓ లక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : రోగ నిరోధక శక్తి తల్లిపాలతోనే లభ్యమవుతుందని డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ సెల్ఫీ సల్మాన్, సిడిపిఓ లక్ష్మి, డెమో అధికారి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో శుక్రవారం నాడు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తమ ఆరోగ్యమును జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మురుపాల తో ఇస్తే పోషక విలువలు తోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లి తన బిడ్డకు ఆరు నెలల పాటు పాలు ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. అదేవిధంగా గర్భవతులు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారాన్ని తప్పక భుజిస్తే, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని తెలిపారు.ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం లేదని దీని ద్వారా పిల్లలు అనేక రకాల పోషక విలువను కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పండ్లు గుడ్లు, మాంసము ఆకుకూరలు చేపలు తదితర వాటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయని వాటిని భుజించితే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తొలుత ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీదేవి మెడికల్ సిఓ అన్నం లక్ష్మీనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img