Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లాలో వున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ కు మరియు డేటా ఎంట్రీ ఆపేరేటర్స్ కు వైద్య ఆరోగ్య శాఖ లో అమలు జరుగుతున్నా వివిధ వైద్య సేవలలో. ముఖ్యమైన వ్యాధినిరోధక టీకాలుకు సంబంధించి “యూ -విన్ పోర్టల్ “ఆన్లైన్ ద్వారా గర్భిణీ స్త్రీ లకు మరియు శిశువులకు వేయు విధానం అమలు కు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .యుగంధర్ మాట్లాడుతు…
వ్యాధినిరోధక టీకాలు యూ-విన్ పోర్టల్ ఆన్లైన్ ద్వారా వేయడంవల్ల లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు ఉంటావని తెలిపారు . ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్ సర్వే సక్రమంగా జరిగెల ఏ రోజుకారోజు సస్పెక్ట్ కేసులకు పరీక్షలు జరిపి ఆన్లైన్ చేయాలనీ , గర్భిణీ స్త్రీల నమోదు , వాక్సినేషన్ ,హిమోగ్లోబిన్ పరీక్షలు ,బర్త్ ప్లాన్ , కౌన్సెలింగ్. జనని సురక్ష యోజన పేమెంట్ సక్రమంగా నిర్వహించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెఫ్ట్ సందు అందించవలసిన అన్ని వైద్యసేవలు అందిచాలని వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది అందరూ సమయపాలన. పాటించి యఫ్ ఆర్ ఎస్ వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత డాక్టర్ చెన్నకేశవులు , డాక్టర్ డాక్టర్ రాజేష్. యూ యాన్ డి పి ప్రోగ్రాం అధికారి మధుకర్ మొదలగు వారు పాల్గొన్న రు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img