Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అంతర్రాష్ట్ర “పార్థి గ్యాంగ్ ” పట్టివేత

3.50 లక్షల నగదు, రెండు 12 చక్రాల లారీలు, 50 డీజల్ క్యాన్లు స్వాధీనం
పోలీస్ సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అంతర్రాష్ట్ర “పార్థి గ్యాంగ్ ” పట్టివేత 3.50 లక్షల నగదు, రెండు 12 చక్రాల లారీలు, రెండు చేతి పంపులు, 100 మీటర్ల పైపు, 50 డీజల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అనుబ్ రాజన్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శివారు ప్రాంతాలలోని పెట్రోలు బంకులే టార్గెట్ చేసుకొని ఈ ముఠా సభ్యులు వ్యూహాత్మకంగా పథకం ప్రకారం రాబరీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల శివారు ప్రాంతాలలో ఉన్న పెట్రోల్ బంకులను టార్గెట్ చేసుకుంటారు అన్నారు . వంద లేదా రెండు వందల మీటర్ల దూరంలో లారీలను ఉంచడం… ముఠా సభ్యులు అర్ధరాత్రి 12:30 గంటలు- 2 గంటల మధ్యలో పెట్రోలు బంకు వద్దకు చేరుకొని ఆ సిబ్బంది గాఢ నిద్రలో ఉంటే డీజిల్ దొంగతనాలకు ఒడిగడతారు అన్నారు. పెంట్రోలు బంకులో నేల కింద అమర్చిన డీజిల్ ట్యాంక్ లాక్ పగులగొట్టడం… వెంట తెచ్చుకున్న పైపును ఆ ట్యాంకులో వదలి చేతి పంపుల ద్వారా డీజిల్ లాగేసి క్యాన్లు నింపుకుంటారు. ఇలా… ఒక్కో బంకులో 2 వేల లు లీటర్ల వరకు సులువుగా తోడేసుకుని పరారీ అవ్వడం జరుగుతుందన్నారు. దొంగలించిన డీజిల్ ను తక్కువ ధరలకు హైవేల సమీపంలో లూజ్ విక్రయాలు సాగిస్తున్న వారికి మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లకు విక్రయిస్తారన్నారు . దొంగ డీజిల్ కొన్న యాడికి ప్రాంతానికి చెందిన రిసీవర్లను మొత్తం 8 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆంధ్ర, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో పలు రాబరీలు, దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగును చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్ సి.ఐ లు ఇస్మాయిల్, జనార్ధన్ ,సిబ్బంది రంజిత్, బాలకృష్ణ, దాస్, ఆసిఫ్, యాసర్, మనోహర్ ల బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img