Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మిట్స్ విద్యార్థులకు ఐ ఎస్ టి అవార్డులు

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయీ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ ఎస్ టి ఈ – 2022) కు రెండు అవార్డు లు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యనమల తన్మయశ్రీ కు బెస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ – 2022 అవార్డు , ఎద్దుల పవిత్ర బెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ – 2022 వార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 11 , 12 తేదీలలో కృష్ణ జిల్లా లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లో అవార్డులను అందుకోనున్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండంట్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ , డాక్టర్ కల్పనా అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img