Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం తగదు

విశాలాంధ్ర, పెద్దకడబూరు :పందెం వేసిన వైసీపీ నాయకులను వదిలేసి సవాల్ స్వీకరించిన టిడిపి నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం తగదని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. గురువారం పెద్దకడబూరులోని తన నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలుపుపై సామాన్య నేత రెండు కోట్లు పందెం వేశారంటే వైసీపీ నాయకుల దోపిడీ ఎంత సంపాదించి ఉంటారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. టిడిపి నాయకులను షాడో పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి మీసేవ ఆంజనేయులు, బీసీ సెల్ నాయకులు తలారి అంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img