Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వృక్ష సంపదను కాపాడుదాం..

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: వృక్ష సంపదను కాపాడుకుందాం అనంతను ప్రకృతి స్వభావానికి నిలయంగా నిలుద్దామని రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ డాక్టర్ జి. మమత సహకారంతో అజాదీకా అమృత మహోత్సవ లో భాగంగా మూడవ రోజైన అమరావతి హాస్టల్ ఆవరణంలో మొక్కలను రిజిస్ట్రార్ , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సత్యనారాయణ నాటారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. కరువును నిర్మూలనకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని ని గ్రీన్ క్యాంపస్్ణ గా మార్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. ప్రతి విధ్యార్తి ఒక చెట్టును పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అరుణ కాంతి , ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు డా విష్ణు వర్ధన్ , డా. యం. అంకారావు , డా. చంద్రమోహన్ రెడ్డి , డా యం. రామ శేఖర రెడ్డి , కె.యఫ్. భారతి , అజిత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img