Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అనాధ కుటుంబమునకు తారక్ చేయుట ట్రస్ట్ చేయుత

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కళావతి సంజీవయ్య అనే వృద్ధులు ఓ ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు, నా అనుకున్న వాళ్లు కూడా దూరం కావడంతో ఎవరూ లేని ఒంటరి వాళ్ళు అయ్యా రు. ఆ ఇంటిలో ఒకరికి వచ్చే పెన్షన్తో ఒక పూట అన్నం తింటూ, మరొక పూట బస్సులు ఉండేవారు. ఆ వచ్చే పెన్షన్ భోజనానికి మందులకు సరిపెట్టుకునేవారు. సమాచార అందుకున్న తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి తోపాటు కమిటీ సభ్యులు శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో చేరుకొని, ఆ వృద్ధ దంపతులు కళావతి, సంజీవయ్య కష్టాలను తెలుసుకొని రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను వారు అందజేశారు. ఆరోగ్య సమస్యలపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కూడా తెలిపారు. మున్ముందు కూడా తారక్ చేయుట ట్రస్టు అండగా ఉంటుందని రామాంజి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తారక్ చేయుట ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img